• waytochurch.com logo
Song # 5687

naa hrudhayamuloa nee maatalae naa kanulaku kaamthiraekhalu నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు


నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతిరేఖలు |2|
కారు చీకటిలో కలువరి కిరణమై
కఠినహృదయమును కరిగించినావు
నీ కార్యములను వివరింపతరమా ?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా ?

1.మనసులో నెమ్మదిని కలిగించుటకు
మంచువలె కృపను కురిపించితివి|2|
విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు
నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు

2.విరజిమ్మె ఉదయకాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి |2|
అగ్నిశోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి ద్వీపస్థంభముపై నను నిలిపినావు

3.పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితం చేయుటకు |2|
పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు
సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నను నిలిపినావు

naa hrudhayamuloa nee maatalae naa kanulaku kaaMthiraekhalu |2|
kaaru cheekatiloa kaluvari kiraNamai
kaTinahrudhayamunu karigiMchinaavu
nee kaaryamulanu vivariMpatharamaa ?
nee ghanakaaryamulu varNiMpatharamaa ?

1.manasuloa nemmadhini kaligiMchutaku
mMchuvale krupanu kuripiMchithivi|2|
vichaaramulu kottivaesi vijayaanMdhamuthoa niMpinaavu
neeru paaraeti thoatagaa chaesi saththuvagala bhoomigaa maarchinaavu

2.virajimme udhayakaaMthiloa nireekShNa Dhairyamunu kaligiMchithivi |2|
agnishoaDhanalu jayiMchutaku mahimaathmathoa niMpinaavu
aarpajaalani jvaalagaa chaesi dhveepasThMbhamupai nanu nilipinaavu

3.pavithruraalaina kanyakagaa parishudhDha jeevithM chaeyutaku |2|
paavana rakthamuthoa kadigi paramaanMdhamuthoa niMpinaavu
sidhDhapaduchunna vaDhuvugaa chaesi suguNaala sanniDhiloa nanu nilipinaavu


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com